తాళ్లూరు మండల కేంద్రంలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని దర్శి డీఈ శ్రీనివాస రావు తెలిపారు. తాళ్లూరులో విద్యుత్ తీగల ముండ్లమూరు రోడ్డు నుండి రామాలయం వరకు పనులు జరుగున్నందున విద్యుత్ అంతరాయం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు పాటించి ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
తాళ్లూరులో శనివారం విద్యుత్ సరఫరా బంద్
09
May