ఉప్పల పాడు 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల మెయిటెన్స్ కారణంగా మూడు ఫెజ్ల విద్యుత్ వేళలు మార్పు చేసినట్లు ఎడీఈ క్రిష్ణా రెడ్డి తెలిపారు. సోమవారం తెల్లవారు జామున 4 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు విద్యుత్ ఉంటుందని తర్వాత మెయిటెన్స్ కారణంగా విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు
మరమ్మత్తుల కారణంగా వ్యవసాయ విద్యుత్ వేళలు మార్పు
11
May