భారతీయ జనతా పార్టీ ఎర్రగొండపాలెం అసెంబ్లీ కన్వీనర్ యనమల నాగేశ్వరావు గారికి హార్ట్ స్ట్రోక్ రావటంతో మెరుగైన వైద్య నిమిత్తం గుంటూరులోని కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో మెరుగైన వైద్యం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని భారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి నాగేశ్వరావు గారిని పరామర్శించే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినారు. ఈ సందర్భంగా శివారెడ్డి గారు నాగేశ్వరావు గారికి ఆర్థిక సాయం చేసి త్వరగా కోలుకోవాలని భవిష్యత్తులో అవసరమైతే సంకోచించకుండా అడగచని నాగేశ్వరావు గారికి మన ధైర్యం ఈచినారు.
ఈ సందర్భంగా శివారెడ్డి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే ఎంత పెద్ద సమస్య నైనా అవలీలగా అధిగమించవచ్చని కార్యకర్తలకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా తమ వంతు సహాయం చేస్తున్నది ఈ సందర్భంగా తెలియజేశరు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బాసినేపల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొనారు.

