తాళ్లూరులోని శ్రీ వేణుగోపాలస్వామి దేవ
స్థాన హక్కుగల సర్వే 641/1లోని 12 ఎ కరాల భూమిని కౌలుకు మూడు సంవ త్సరాలకు ఇచ్చేందుకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధి కారి జి.వాసుబాబు ఆదివారం తెలిపారు. ఈనెల 2 వతేదీ దేవస్థాన ఆవరణలో ఉదయం 10.30బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఈవోతెలిపారు. 2026 -2028 వరకు మూడు సంవత్సరాలకు మాత్రమే కౌలు వేలం పాట నిర్వహించటం జరుగుతుందన్నారు. ఈ వేలం పాట హిందూ దేవాదాయ, ధర్మాదాయ శాఖల అధికారుల ఉత్తర్వుల మేరకు నిర్వహించటం జరుగుతుందన్నారు. బహిరంగ వేలంలో పాల్గొనే వారు దేవశాయ, ధర్మాదాయ శాఖ షరతులకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.
సోమవారం శ్రీవేణుగోపాల స్వామి దేవస్థాన భూముల కౌలుకు బహిరంగ వేలంపాట
01
Jun