మండల ప్రత్యేకాధికారిగా జిల్లా
బీసీ కార్పోరేషన్ ఈడీ వెంకటేశ్వర్లును నియమిస్తూ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సా రియా ఉత్తర్వులు జారీ చేశారు. మండల స్థాయిలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలిస్తూ అన్నిశాఖలను సమన్వయం చేస్తూ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.
తాళ్లూరు మండల ప్రత్యేకాధికారిగా బీసీ కార్పోరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు నియామకం
01
Jun