తాళ్లూరు పీహెచ్సీ వైద్యునిగా టి ప్రవీణ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. కురిచేడు
పీహెచ్సీలో వైద్యునిగా పనిచేస్తూ తాళ్లూరుకు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న పీహెచ్సీ వైద్యాధికారి ఖాదర్ మాస్తాన్ బి ఒంగోలు రిమ్స్ కు బదిలీపై వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ రోగులకు నకాలంలో వైద్య సేవలు అందించే మెరుగైన వైద్యసేవలు అందిస్తానని తెలిపారు.
