తాళ్లూరు ఇన్ చార్జ్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ బాధ్యతల స్వీకరణ

తాళ్లూరు ఇన్చార్జ్ తహసీల్దార్ ముండ్లమూరు తహసీల్దార్ ఎం. లక్ష్మీనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న కె.సంజీవరావు 30వ తేదీ పదవీ విరమణ చేశారు. ప్రజలకు రెవెన్యూ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముండ్లమూరు తహసీల్దార్ ఎం.లక్ష్మీనారాయ ణను ఇంచార్జి తహసీల్దార్(పూర్తి అదనపు బాధ్యతలతో)గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో లక్ష్మీ నారాయణ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *