తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం, దర్శి లతో పాలు పలు ప్రాంతాలలో దర్శి మోటార్ వెహికల్ ఇన్స్ఫెక్టర్ రవి కుమార్ మంగళవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. పర్మిట్స్, సరియైన దృవ పత్రాలు లేని పలు వాహనలను రూ.1.06 లక్షలు అపరాధ రుసుం విధించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: