దోనకాయలపాడు పోలేరమ్మ తల్లి కి గ్రామస్తుల భక్తి శ్రర్థలతో కొలుపులు నిర్వహించారు. గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంధు మిత్రుల రాకతో గ్రామం కళ కళ లాడింది.
బూచేపల్లి ప్రత్యేక పూజలు ..
.గ్రామ పార్టీ అభిమానులు, సర్పంచి కోట శివ వెంకట రామిరెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సర్ బూచేపల్లి వెంకాయమ్మలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు టీవీ నుబ్బా రెడ్డి, జిల్లా కోప్షన్ మెంబర్ ఆదాం షరీఫ్ (బుజ్జి), పార్టీ సంయుక్త కార్యదర్శులు పోశం మధుసూధన రెడ్డి, ఐవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే నర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి,మాజీ సొసైటీ అధ్యక్షులు పులి ప్రసాద్ రెడ్డి, కుమ్మిత నాగి రెడ్డి, కుమ్మిత జయరామి రెడ్డి, యూత్, విద్యార్థి, రైతు విభాగం, కల్చర్, ఎస్సీ అధ్యక్షులు కొర్రపాటి శరత్, అశోక్, గువ్వల శ్రీనివాస రెడ్డి, పులి రమణా రెడ్డి, యామర్తి ప్రభుదాస్, సర్పంచిలు వలి, మందా శ్యామ్సన్, బి. వినాగి రెడ్డి, చిమటా సుబ్బా రావు, ఎం బ్రహ్మా రెడ్డి, ఎం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీ లు మాజీ నర్పంచిలు పులి క్రిష్ణా రెడ్డి, వికాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.పూజ అనంతరం దివంగత సీఎం వైఎన్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక నాయకులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.




