నాగంబొట్ల పాలెంలో పోలేరమ్మ తల్లి కొలుపులు ఘనంగా భక్తి శ్రర్థలతో రెండవ రోజు సాగాయి. నూతన పోలేరమ్మ తల్లి, బొల్లి ఆవులు, పావనం, వీర తాళ్లకు గ్రామోత్సవం సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భక్తి భావం నెలకొన్నది. అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
