బొద్దికూర పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రాధమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయుడు గుండూరి నాగరాజు విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషు, గణితంలో చుతుర్వీద ప్రక్రియలు వంటి విషయాలను తెలియజేస్తూ తయారు చేసిన టీ ఎల్ ఎం ఎంతో గానో అకట్టుకున్నది. విద్యార్థులకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని కాంప్లెక్స్ చైర్మన్ నుబ్బా రావు అన్నారు. కాంప్లెక్స్ సెక్రటరీ సుబ్రమణ్యా చారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
