ఐ.వి రెడ్డి ఇంట రాజకీయనేతల సందడి – తాళ్లూరు లో నూతన పధువు, పరులను ఆశీర్వదించిన ఎంపీ వైవీ, వైసిపి జిల్లా పార్టీ అధ్యక్షుడు , దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ

వైయస్సార్ సీపీ నాయకుడు ,పారిశ్రామిక వేత్త ఇడమకంటి.వెంకట రామిరెడ్డి (ఐ. వి రెడ్డి ) ఇంట రాజకీయ నేతల సందడి నెలకొంది.
ఐ. వి రెడ్డి మంజుల దంపతుల కుమార్తె చరిష్మా, రఘురామ రెడ్డి ల వివాహ రిసెప్షన్ కు రాజ్యసభ సభ్యులు వైవీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లా చైర్ పర్సన్ బూచేపల్లి.వెంకాయమ్మ, జిల్లా పార్టీ అధ్యక్షుడు దర్శి ఎమ్యెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వైవీ.భద్రారెడ్డి హాజరై వధువు, వరులనుఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన్ రెడ్డి, ఐ.వి సుబ్బారెడ్డి లు ముండ్లమూరు ఎంపీపీ సుంకర.సునీత బ్రహ్మనంద రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టి. వి సుబ్బారెడ్డి,జిల్లా సర్పంచ్ ల సంఘం ఉపాధ్యక్షుడు మారం.ఇంద్రాసేనా రెడ్డి, మాజీ ఎంపీపీ.గోళ్లపాటి.మోషే ,ముండ్లమూరు, దొనకొండ మండల అధ్యక్షులు చింతా శ్రీనివాస రెడ్డి, కాకర్ల కృష్ణా రెడ్డి, మండల ఉపాధ్యక్షులుపులి.ప్రసాద్ రెడ్డి, ఆలోకం .హరిబాబు
సర్పంచ్ లుచార్లెస్ సర్జన్, మందా శాంసన్, షేక్ .వలి, కోట.వెంకటరామిరెడ్డి, చిమట సుబ్బారావు,ముచ్చుమారి.బ్రహ్మ రెడ్డి , మాజీ జెడ్పీటీసీలోకిరెడ్డి జి వెంకటేశ్వర రెడ్డి పార్టీ వివిధ విభాగాల
అధ్యక్షులు కొర్రపాటి. విష్ణు, గువ్వల శ్రీనివాసరెడ్డి, కైపు. అశోక్ రెడ్డి, పులి.రమణారెడ్డి, నారాయణ శెట్టయ్య, యామర్తి .ప్రభుదాస్ ,షేక్ లతీఫ్(బచ్చా), నగుళ్ల వెంకట్రావు, జక్కుల రామకృష్ణ, యత్తపు మధుసూధన్ రెడ్డి, కటకం శెట్టి శ్రీనివాసరావు, పూనూరి దేవదానం, గూడా గోపాల్ రెడ్డి, షేక్ కాలేషా వలి,కోటి రెడ్డి , నాయకులు కోట. కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *