జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా విద్యాశాఖాధికారి By JSDM NEWS Updated: Thu, 11 Dec, 2025 10:48 PM ఆంధ్రప్రదేశ్ Follow on 11 Dec జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ని, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ని మర్యాదపూర్వకంగా నూతనం గా బాధ్యతలు చేపట్టిన జిల్లా విద్యాశాఖాధికారి సి.వి. రేణుక గురువారం పుష్పగుచ్ఛం అందజేసి కలిశారు. పలు విషయాల పై చర్చించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe