పోత్సహిస్తే హస్టల్ విద్యార్థులు ప్రయోజకులవుతారు

ప్రభుత్వ హస్టల్స్ నందు విద్యనభ్య సిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే ఎంతో ప్రయోజకులవుతారని మండ వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు తెలిపారు. వన్ ఆఫీసర్-వన్ ఇన్స్ ఫెక్షన్ కా ర్యక్రమంలో భాగంగా ఎస్సీ బాలుర వసతి గృహాం విద్యార్థులకు పలు అంశాలపై శుక్రవారం పోటీలు నిర్వనించారు. విజేతలైన విద్యా ర్థులకు స్కెచ్ పెన్నులు , వాలీబాల్, క్రికెట్ బ్యాట్, బాల్స్ హాస్టల్ విద్యార్థులకు అందజే సారు. హస్టల్ విద్యార్థులకు తన తోచిన రీతిలో సేవ చేసే భాగ్యం కల్గటం తనకు తృ ప్తి నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *