బేగంపేట జనవరి 1 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి,బండి రమేష్ ను బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ ను డివిజన్ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్,కేంబా సారం సురేష్ (ఎరుకల సురేష్)లు పుష్ప గుచ్చం అందించి దుశ్శాలువాతో సత్కరించారు. బండి నీ కలిసిన వారిలో దర్గకరుణాకర్,సాంబయ్య,చినబాబు,చిన్న శ్యామ్ తదితరులు ఉన్నారు.
