ఉపాధి పనులు లక్ష్యాల మేరకు పూర్తి చెయ్యాలని ఎంపీడీఓ అజిత కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎం ఎన్ ఆర్ ఈజీ ఎన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ అజిత ఎపీఓ వెంకట రావు, సిబ్బందిలతో పలు అంశాలపై సమీక్షించారు. టీఏ లు నాగ రాజు, రామ క్రిష్ణ, నాగేశ్వర రావు, హనుమా నాయక్ లు పాల్గొన్నారు. |
