మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన. By JSDM NEWS Updated: Thu, 26 Feb, 2026 10:06 PM జాతీయ వార్తలు, సినిమా వార్తలు Follow on 26 Feb మూడు ముళ్ల బంధంతో వేద మంత్రోచ్ఛారణల మధ్య విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఒక్కటైనారు.రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe