ఒంగోలు నగరంలో విశ్వహింద పరిషత్ కార్యాలయంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి వేడుకలను విశ్వహిందు పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిపినారు.
కార్యక్రమంలో ప్రాంత సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు , ఉపాధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రావు ,
పసుమర్తి వెంకటేశ్వర్లు , పబ్బిశెట్టి శ్రీనివాసరావు , కార్యదర్శి ఈమని బలరాము , సాదు శ్రీనివాస గుప్తా , బజరంగ్దళ్ సంయోజక్ చిమ్మిరి బాలకృష్ణ , రామానుజ పెరుమాళ్ , బోయపాటి రవి , కర్ణ సునంద , జల్లెలమూడి వెంకటేశ్వర్లు , ఈదులు చిన్ని కృష్ణ , ధనిశెట్టి రాము పాల్గొనడం జరిగినది..
