హైదరాబాద్ మార్చి 2
(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మార్చి 3 (మంగళ వారం)జరగాల్సిన ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 6(శుక్రవారం)కి వాయిదా వేసినట్లు అధికారులు తెలియ జేశారు. ఈ మార్పును దరఖాస్తు దారులు గమనించాలని తెలియ జేశారు.
మార్చి 3 సి ఎం ప్రజావాణి మార్చి 6 కు మార్పు….
02
Mar