తాళ్లూరు మండలంలో ఎన్ ఎన్ సి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఇంగ్లీషు పరీక్షకు 9 మంది గైర్హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి నుబ్బయ్య, ఎంఈఓ -2 నుధాకర్ రావు లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి నీవీ రేణుక వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీ సరస్వతి హైస్కూల్, డిప్యూటీ డిఈఓ చంద్రమౌళీశ్వర రావు వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జెడ్పీ హెచ్ ఎన్ తూర్పుగవరం, బొద్దికూరపాడు పరీక్షా కేంద్రాలను తనిఖీ నిర్వహించారు. ఎంపీడీఓ అజిత తూర్పగంగవరం ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఆయా పరీక్షా కేంద్రాలకు డీఓలుగా చాంద్ బాష, యు వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మమ్మ, మోహన్ గాంధీ, చీఫ్ లుగా శ్రీనివాస రావు, స్వామి దాను, శ్రీ రంగ నాయకులు, నవనీతమ్మ లు వ్యవహరించారు.
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
02
Apr