బేగంపేట ఏప్రిల్ 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బాబూ జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా రాణి గంజ్ చౌరస్తాలో ఉన్న బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి రాంగోపాల్ పేట్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ చీరె సుచిత్ర శ్రీకాంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.బీ జే పి ఎస్సీ మోర్చా రాంగోపాల్ పెట్ డివిజన్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చీర సుచిత్ర శ్రీకాంత్ , చీర శ్రీకాంత్
బీజేపీ ఓ బి సి మోర్చా ఉపాధ్యక్షులు చీరె శ్రీకాంత్.
బీజేపీ జిల్లా మాజీ సహా కోశాధికారి ఎస్సార్ మల్లేష్.
డీ ఆర్ శ్రావణ్ కుమార్ ,రామ్ గోపాల్ పేట డివిజన్ బీజేపీ అధ్యక్షులు సందీప్ వర్మ,బీజేపీ మాజీ అధ్యక్షులు ఆకుల ప్రతాప్,దయానంద్ , సూర్య వంశీ, ప్రవీణ్ ,ఆనంద్ వ్యాస్, మదన్ ,గోపి కిషన్ ,అనీష్ వర్మ ,శ్రీనివాస్ యాదవ్ ,శ్రీధర్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

