స్వచ్చతకు శుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఎంపీడీఓ అజిత అన్నారు. విఠలాపురంలో తాళ్లూరు – ముండ్లమూరు రహదారిలో అశుభ్రంగా ఉన్న పలు చోట్ల ప్రొక్లయిన్ సహాయంతో శుభ్రం చేయించారు. ప్రతి బుధవారం స్వచ్ఛ పథంలో బాగంగా ఈ రహదారిలో శు భ్రతకు శ్రీకారం చుట్టారు. రోడ్డు మార్జిన్లో ఉన్న ప్రజలు మురికి నీటికి రోడ్డుపైకి వచ్చేలా చూడవద్దని దీంతో రోడ్డు పాతయి పోయి కుంతల మయం కావటంతో పాటు ప్రమాదాలు జరిగే అకాశం ఉందని చెప్పారు. గ్రామ కార్యదర్శి షహనాజ్ బేగం, స్వర్ణ గ్రామ సిబ్బంది గ్రీన్ అంబాసిడార్ లు పాల్గొన్నారు.
