విజయ్ ని ఎదుర్కోవడానికి ఒక్కటయ్యే ఆలోచనలో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు .. ఎలాగూ డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వెళ్లిపోయింది కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తున్న రెండు పార్టీల నేతలు .. చిరకాల వైరాన్ని పక్కన బెట్టి ముందుకు కలిసి నడవాలనే దిశగా చర్చలు .. రేపు ఆసక్తికర పరిణామం చోటుచేసుకునే అవకాశం .. అదే జరిగితే తమిళ రాజకీయ చరిత్రలో ఇదొక సంచలన అంశం అవుతుంది .
