తాళ్లూరు మండలంలోని శివరాంపురం గ్రామం లో జరిగిన ఘటనలో నమోదయిన కులదూషణ కేసుపై దర్శి డీఎస్పీ బాల మురళీకృష్ణ శుక్రవారం విచారణ చేపట్టారు. ఎస్సీ కులానికి చెందిన అ నపర్తి సమాధానం, షడ్రక్ ల కు
చెందిన స్థలాన్ని తప్పుడు హద్దులు చూపి రిజిస్ట్రేషన్ చేయించుకుని నిర్మాణాలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించడంతో బొగ్గుల శ్రీనివాసరెడ్డి కుటుంబీకులు కులంపేరుతో వారిని దూషించిన ఘటనపై కేసు నమోదయింది. డీఎస్పీ ఆస్థలాన్ని పరిశీలించారు. బాధితు లైన అనపర్తి సమాధానం, షడ్రక్లను విచారించి రికార్డు చేసుకున్నారు. ఆయన వెంట ఎంట ఎస్సై సింగంశెట్టి మల్లికార్జునరావు, రైటర్ దాసు తది తరులు ఉన్నారు.
కులదూషణ కేసుపై విచారణ
20
Jun