తాళ్లూరు మండల కేంద్రంలో గ్రామైఖ్య సంఘాల రికార్డుల నిర్వహణకు పనిచేస్తున్న ఇద్దరు గ్రామ సంఘ సహాయకురాలు ( వి వో ఏ) లు రాజీనామా సమర్పించినట్లు వెలుగు ఎపీఎం దేవరాజ్ తెలిపారు. సంఘం యాప్లు, ఇతర యాప్ల నిర్వహణ మావల్ల కాదంటూ విఘ్నేశ్వర గ్రామైఖ్య సంఘం చెందిన విఓఏ కోట అంజమ్మ, వెలుగు గ్రామైఖ్య సంఘం కు చెందిన విఓఏ లు ఇడమకంటి మాధవి లు రాజీనామాలు నమర్పించారు. దీంతో కొత్త వారిని నియమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎపీఎం దేవరాజ్ తెలిపారు.
ఇరువురు వి వో ఏ లు రాజీనామా
23
Jun