ఎంపీడీఓగా అజిత బాధ్యతలు స్వీకరణ By JSDM NEWS Updated: Tue, 23 Jun, 2026 9:08 PM ఆంధ్రప్రదేశ్ Follow on 23 Jun 15 రోజుల పాటు అనారోగ్యంతో సెలవుపై వెళ్లిన ఎంపీడీఓ అజిత మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎంపీడీఓగా డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహించారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe