పంజాగుట్ట నవంబర్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్ ) :
హైదరాబాద్ సీపీ మహేష్ భగవత్ సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు ఆకస్మిక తనిఖీ చేసారు.స్టేషన్ రికార్డులు తనిఖీ చేసారు.పరిస్థితులపై సిబ్బందిని ఆరా తీశారు.సిబ్బంది పనితీరుపై సీ పీ సమీక్ష నిర్వహించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: