జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఒంగోలు నగరపాలక సంస్థ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్నిసోమవారం నిర్వహించారు. అందులో భాగంగా 62 మంది కార్పొరేటర్ చే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో డిప్యూటీ మేయర్ నిర్వహించారు. డిప్యూటీ మేయర్ గా చావలి చార్పితను డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కాబడినందున ఆమెను డిప్యూటీ మేయర్ గా ప్రకటించారు.
కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, చైర్మన్ రియాజ్, నగరపాలక సంస్థ మేయర్ నల్లమల్లి శ్రీ శిల్ప తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నూతనంగా ఎన్నికైన నగరపాలక సంస్థ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: