బి ఆర్ ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి….కంటోన్మెంట్ బీ ఆర్ ఎస్ ఇంచార్జి గజ్జెల.

బేగంపేట జులై 12,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బి ఆర్ ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలనీ,కంటోన్మెంట్ బీ ఆర్ ఎస్ ఇంచార్జి గజ్జెల నాగేష్ అన్నారు.ఆదివారం బేగంపేట డివిజన్ లో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని గజ్జల మాజీ కార్పొరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని,ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్త పడాలన్నారు. కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి సహకారం అవసరం అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టి. శ్రీహరి, డివిజన్ అధ్యక్షుడు పి. సురేష్ కుమార్ యాదవ్, కృష్ణ, బంగారు శ్రీనివాస్ , పేపర్ శ్రీనివాస్, లక్ష్మీ బాయి , ఆశా , రేణుక, జావేద్ , సిరాజ్ , నారాయణ , రమేష్ గౌడ్, ప్రవీణ్ , సాయి గౌడ్, గులాం ఉద్దీన్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *