ఆరోగ్య, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం -పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక

ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని తూర్పుగంగవరం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టరం మౌనిక ప్రజలకు ఆరోగ్యం, కుటుంబం, బాల్య వివాహాలను అరికట్టటం, బిడ్డకు బిడ్డకు మధ్య తగిన ఎడము పాటించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తగిన చేయూత ఇచ్చే విధంగా సహకరించాలని కోరారు. హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ ఎన్ ఎం వీ రమణమ్మ, హెచ్ వీ సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *