మహారాష్ట్ర లోని బల్లార్ష నుండి ముంబై వెళ్ళే నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో 1st ఏసీ భోగిలోని ఓ కుపేలో శోభనం డెకరేషన్ చేసుకున్న ఓ కొత్తజంట..
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీఈని సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు..
అనధికారికంగా రైల్లో ఎక్కి డెకరేషన్ చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ..
డెకరేషన్ సమయంలో కారులో ప్రయాణం చేసిన జంట..
సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకి ఆదేశం.
