10.060 పోస్టుల భర్తికి సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్లు

10.060 పోస్టుల భర్తిపై మంత్రుల బృందంతో మంత్రి లోకేష్ వర్చువల్ గా సమీక్షించారు.1వ ఫెజ్ లో 1.523 అధ్యాపక పోస్టుల భర్తి నోటిఫికేషన్ ఇచ్చారు 3.168 పోస్టులకు 2 వదశ నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు.3వ దశలో 2.388.4వ దశ లో 2.981 పోస్టులకు అక్టోబర్ 15 న నోటిఫికేషన్ ఇవ్వాలని లోకేష్ అధికారులను ఆదేశించారు.3 వ దశలోని పోస్టులో 2.225 హోంశాఖ వి ఉంటాయి. కాళీల వివరాలను ఆగస్టు 6న క్యాబినెట్ ముందు ఉంచుతారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *