బేగంపేట డివిజన్ లో జాతీయ జెండాలు ఆవిష్కరించిన మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి…

బేగంపేట ఆగస్టు 15 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆనాటి మహనీయుల త్యాగాలు మరువలేనివి,నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని బేగంపేట మాజీ కార్పోరేటర్ టి.మహేశ్వరి శ్రీహరి అన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ,అల్లంతోట బాయి, రసూల్ పురా జంక్షన్ లతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆమె జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు టి.శ్రీహరి.స్తానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *