రామభద్రాపురం, నాగంబొట్ల పాలెంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ నూతన సాంకేతికను ఆధునిక రైతులు ఉ పయోగించుకోవాలని కోరారు. వాట్సాప్ గవర్నేన్స్, మన మిత్రలో ఈ- పంట, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలు, ఆన్లైన్, ఈ- పంటలో వాస్తవ సాగు దారులైన రైతుల వివరాలు, కౌలు రైతులతో సహా అన్ని వివరాలు నమోదు చేయటం జరుగుతుందని చెప్పారు. విఏఏ ప్రియ, సుప్రియ, ప్రకృతి సాగు విఏఏ వాణిలు పాల్గొన్నారు.
