తాళ్లూరు మండలంలోని చింతల పాలెం ప్రాధమిక పాఠశాలలో శనివారం తెలుగు బాష, క్రీడా దినోత్సవంను శనివారం నిర్వహించారు. తెలుగు బాష, క్రీడా ప్రాముఖ్యతను వివరించారు. ఆటల పోటీలు, కవులు, గిడుగు మూర్తి, ధ్యాన్ చంద్ గెటప్, పద్యాలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఉపాధ్యాయులు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

