BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. PM మోదీ, రష్యా, చైనా ప్రెసిడెంట్స్ పుతిన్, జిన్‌పింగ్ చేతులు కలిపి నవ్వులు చిందించారు. ఈ ఫొటోను మోదీ SMలో షేర్ చేయగా వైరలవుతోంది. ఒక్క ఫొటోతో US సహా వెస్టర్న్ కంట్రీస్‌కు ముగ్గురు నేతలు బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది సమ్మిట్‌కే హైలైట్ అని, జిన్‌పింగ్ నవ్వడం తొలిసారి చూస్తున్నామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
