తాళ్లూరు: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కొరకు పోలింగ్ స్టేషన్ ల ముసాయిదా జాబితాను ఎంపీడీఓ అజిత మంగళవారం విడుదల చేసారు. ఎంపీడీఓ కార్యాలయంలో నోటీ ఎస్ బోర్డులో జాబితాను ఉంచారు. ప్రాంతీయ, జాతీయ పార్టీ నాయకులు జాబితాను పరిశీలించి ఎవైనా అభ్యంతరాలు ఉంటే బుధవారం 12.30 గంటల లోపు తెలిపాలని ఎంపీడీఓ కోరారు .
