తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పై సామాజిక మాధ్యమాల ద్వారా,సోషల్ మీడియా వేదికగా, Fake SMS లతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా SP ని కలసి జనసేన పార్టీ యువ నాయకులు ఫిర్యాదు చేసారు. బాలినేని ప్రణీత్ రెడ్డి, జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్, మాజీ MPP మల్లికార్జున రెడ్డి ,మాజీ కార్పొరేటర్లు ఈదర వెంకట సురేష్ బాబు,యనమల నాగరాజు తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *