కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో 28న సోమవారం జరగబోవు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసిన్నట్లు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలియచేసినారు.
కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమానికి రావోద్దని తెలిపారు. జిల్లా ప్రజలు, (ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించరని తెలిపారు .