సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంపానెల్‌మెంట్ పాలసీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..!

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల గుర్తింపు, ధృవీకరణ, ఎంపానెల్‌మెంట్‌కు మార్గదర్శకాలు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారానికి ఇన్‌ఫ్లుయెన్సర్ల వినియోగం.

మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి సోషల్ మీడియా వేదిక.

ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా తీసుకెళ్లేలా పాలసీ.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడమే లక్ష్యం.

ఈ మేరకు జీవో జారీ చేసిన జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *