బేగంపేట అక్టోబర్ 26( జెఎస్ డి ఎం న్యూస్ ) :
రాంగోపాల్ పే డివిజన్ బిజెపి నూతన కమిటీ సభ్యులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్ పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ మహంకాళి జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు గుండుగోని భరత్ గౌడ్, రాష్ట్ర ఓబిసి మోర్చా మాజీ ఉపాధ్యక్షులు చీర శ్రీకాంత్ చేతులమీదుగా రాంగోపాల్ పేట్ డివిజన్ నాయకులకు. నూతన పదవీ బాధ్యతల నియామక పత్రాలు అందించడంతోపాటు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన పదవీ బాధ్యతలు అందుకున్న వారిలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా పులి మదన్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎస్.వి.నరేష్,ఎస్సీ మోర్చా సనత్ నగర్ నియోజకవర్గం సమన్వయకర్త గా అనంత శ్రీనివాస్ ఉపాధ్యాయ మహంకాళి జిల్లా సీనియర్ సిటిజన్
కో కన్వీనర్ గా గోపి కిషన్ పలువురు నాయకులు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: