పోలింగ్ బూత్ ల ను , పలు గ్రామాలను సందర్శించిన ఎస్పై

తాళ్లూరు : కార్తీక మానం లో అత్యంత ప్రియమైన కోటి సోమవారం సందర్భంగా మండలంలోని శివాలయాలు కిట కిట లాడాయి. బొద్దికూరపాడు శ్రీ గంగా పార్వతి వర్ధిని సమేత సోమేశ్వర స్వామి ఆలయం, తాళ్లూరులో రామలింగేశ్వర స్వామి, గుంటి గంగ శివాలయం, మాధవవరం గంగా పార్వతి నమేత నీలకంఠేశ్వర ఆలయం, శివరామపురంలో అగస్తేశ్వర ఆలయం, లక్కవరంలో శివాలయంలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు వేకువ జామునుండే అధిక సంఖ్యలో వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. బొద్దికూరపాడులోగంగా పార్వతి వర్ధిని నమేత సోమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో 365 వత్తులతో దీపాలు వెలిగించి సర్వాద సుందరంగా తీర్చిదిద్దారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *