ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు వద్ద దర్శి అద్దంకి ప్రధాన రహదారిలో మిరపల్లోడుతో వెళుతున్న టాటా ఏసీ లారీపై నుండి మిరపకాయల బస్తాలు జారి క్రింద పడ్డాయి, వాహనం స్పీడుగా పోతుండడంతో కట్టిన తాడులు లూజుగా ఉండటంతో మిరపకాయల బస్తాలు చల్లాచెదురుగా రోడ్డుపై పడ్డాయి, ఆ మార్గానవెళుతున్న వాహనదారులు డ్రైవర్ను అప్రమత్తం చేశారు, ఆరుగా లం కష్టపడి పండించిన పంట యార్డుకు తరలిస్తుండగా జారీ పడడంతో రైతులు చేసేది లేక మరల లోడు చేసుకుని బయలుదేరి వెళ్లారు, ఎవరికి ఎలాంటి నష్టం లేదు .
