దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు శనివారం బూచేపల్లి యూత్ ఫోర్స్, డాక్టర్ ఎస్. ఎం బాష ఆధ్వర్యంలో దర్శిలో ఘనంగా నిర్వహించారు. సాయి బాబ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసారు. అన్నదానం నిర్వహించారు. మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, షేక్ కరిముల్లా, చింతల పూడి శ్రీనివాస రెడ్డి, సంది రెడ్డి రాజశేఖర్, యరమల మధుసూధన్ రెడ్డి, ఇరుగుల శ్రీనివాస రెడ్డి, పడిగ పాటి బ్రదర్స్, అంబటి కిరణ్
కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
