తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర క్యాడర్ నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ మందలపు వెంకటరావు, మండల టిడిపి మాజీ అధ్యక్షులు సోమిపల్లి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాతపూడి తెల్లయ్య లను ఆదివారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
తెలుగుదేశం నాయకులు గృహనిర్బంధం
10
Sep