రూడ్ సెట్ సంస్థ లో హౌస్ వైరింగ్ లో ఉచిత శిక్షణ

ఒంగోలు రూడ్ సెట్ సంస్థ లో అక్టోబర్ నెల 5 వ తేదీ నుంచి నెల రోజుల పాటు పురుషులకు హౌస్ వైరింగ్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి. ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి…. ఆధార్ కార్డ్, మరియు రేషన్ కార్డు కలిగిఉండవలెనని తెలిపారు. శిక్షణ కాలం లో భోజనం మరియు వసతి ఉచితంగా కల్పించబడునని తెలిపారు. మరిన్ని వివరాలకు మరియు నమోదు కొరకు ఈ ఫోన్ నెంబర్. ..9492583484ను సంప్రదించాలని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *