వైఎస్ విజయమ్మ కారుకు ప్రమాదం

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి వైయస్ విజయమ్మ శుక్రవారం ఒంగోలుకు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బాపట్ల జిల్లా సంతమాగలూరు వద్ద ఆమెకు కారును, ఆమె కాన్వాయ్లోని మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయమ్మ కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *