ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు
ఒంగోలులో ఆయన కార్యాలయంలో ఘనంగా అభిమానులు మధ్య నిర్వహించారు. వైఎఎస్సార్సీపీ తాళ్లూరు మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డికి, మాగుంట రాఘవ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు , జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచిలు చిమట సుబ్బారావు, పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, వలి, ఎంపీటీసీ జీఎస్ ప్రభాకర్ రెడ్డి, కెవీ పాలెం జెసీఎస్ కన్వినర్ విష్ణు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

