ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు
ఒంగోలులో ఆయన కార్యాలయంలో ఘనంగా అభిమానులు మధ్య నిర్వహించారు. వైఎఎస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డికి, మాగుంట రాఘవ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు అలోకం.హరిబాబు ఎంపీటీసీ అనపర్తి చిన్న పుల్లమ్మ , అనపర్తి. బ్రహ్మయ్య ,ఉప్పలపాటి. బ్రహ్మయ్య, మన్నం వేణు, వేమిరెడ్డి కాశిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు .
