దర్శి లోని ఓ చెట్టు ప్రజల ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఎక్కువ మంది కనిపిస్తారా వెంటనే వారిపై పడదామా అంటూ ఎదురుచూస్తుంది. అసలే ఆ చెట్టు రెడీగా ఉంటే దాని పక్కనే విద్యుత్తు వైర్లు ఉండటం మరో ప్రాణాంతకమైన సమస్య. వైర్లపై చెట్టు పడిందంటే చాలు ప్రజల ప్రాణాలు గాల్లో కలవక తప్పదు. నగర పంచాయతీ వారు స్పందించి గంగవరం రోడ్డు లోని మసీదు వద్ద గల ఈ చెట్టును తొలగించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు
